Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న శ్రీనుకు జిందాల్ కార్మికుల విజ్ఞప్తి

Follow Udayam on Google
చిన్న శ్రీనుకు జిందాల్ కార్మికుల విజ్ఞప్తి - Udayam
ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ , టీడీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను ) ను ఆదివారం TNTUC యూనియన్‌ ప్రెసిడెంట్‌ లెంక శ్రీను ఆధ్వర్యంలో కొత్తవలస జిందాల్ కార్మికులు కలిశారు. ఈ సందర్భంగా లాక్‌ అవుట్‌లో ఉన్న జిందాల్‌ కర్మాగారాన్ని తెరిపించే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జిందాల్‌ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...