వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీలో చేరిన చిన్న శ్రీను చేరికలపై దృష్టి సారించారు. ఇప్పటికే పలువురు జడ్పీటీసీలు వైసీపీకి రాజీనామా చేయగా, మరికొందరు నేతలతో సంప్రదింపులు సాగుతున్నట్లు సమాచారం. జిల్లాలో మండలాల వారీగా చేరికలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
త్వరలో భారీ సభ నిర్వహించి పెద్ద సంఖ్యలో నేతలను టీడీపీలో చేర్చే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సభకు సీఎం చంద్రబాబు లేదా లోకేశ్ను ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

