వార్తలకు తిరిగి వెళ్లండి

చినగాదెలవర్రులో 12 మంది దళితులకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండానే ఇచ్చినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేశారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అగస్టీన్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం చుండూరు ఎంఆర్‌వో నాగరాజారావుకు వినతిపత్రం అందించారు.
బాధితులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, లేదంటే స్థలాలు ఇచ్చినట్లు ఉన్న వివరాలను ప్రభుత్వ రికార్డుల నుంచి తొలగించాలని కోరినట్లు తెలిపారు.
Comments
Loading comments...

