వార్తలకు తిరిగి వెళ్లండి

యలమంచిలి మండలం చించినాడ వంతెనపై ఈనెల 15 ఉదయం 6 నుంచి 16 ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. వంతెనపై 7.5 మీటర్ల వెడల్పు, 1.25 కి.మీ పొడవున తారు మిశ్రమ పొర వేయనున్నట్లు జాతీయ రహదారుల శాఖ ఈఈ రమణ తెలిపారు.
పాదచారులు మాత్రం కాలిబాటలపై వెళ్లేందుకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

