వార్తలకు తిరిగి వెళ్లండి

చించినాడ బ్రిడ్జిపై మరో విషాద ఘటన చోటుచేసుకుంది. దిండికి చెందిన దేవర వికాస్ (35) బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకినట్లు సమాచారం. వరుస ఆత్మహత్యల నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించి, రక్షణ ఏర్పాట్లపై అధికారులతో అంచనాలు వేశారు.
అయితే మంత్రి అక్కడి నుంచి వెళ్లిన అరగంటలోపే మరో వ్యక్తి గోదావరిలో దూకడం కలకలం రేపింది
Comments
Loading comments...

