వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని చిమన్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పై నిరసన కార్యక్రమం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీ లతో ఏ ఒక్క హామీ నిలబెట్టు కోలేదని గ్రామ శాఖ అధ్యక్షడు బుక రాజు ఆరోపించారు.
కార్యక్రమంలో అజయ్ రెడ్డి, సంపత్, చందు, రాజేందర్, శివా రెడ్డి, గోపాల్, శ్రీధర్, శ్రీనివాస్, లింగారెడ్డి ఉన్నారు.
Comments
Loading comments...

