Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలుకూరు- గుడిబండ రోడ్డు కోసం ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 12:23 PM సూర్యాపేటGeneral
చిలుకూరు- గుడిబండ రోడ్డు కోసం ధర్నా - Udayam
చిలుకూరు–గుడిబండ బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. బానోతు వాసు నాయక్‌ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు. బీటీ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి రైతులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

Comments

G
Loading comments...