వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ GHMC జోన్ పరిధిలోని చిలుకానగర్‌లో SIR నోటీసులకు సంబంధించి అధికారులు హియరింగ్ నిర్వహించారు. నోటీసులు అందుకున్న వారి అభ్యంతరాలు, వివరణలను అధికారులు పరిశీలించారు.
కార్యక్రమంలో మాజీ డివిజన్ కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ముదిరాజ్‌తో పాటు పలువురు స్థానికులు పాల్గొని ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Loading comments...

