Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్పూర్‌లో ఐలమ్మ వర్ధంతి వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 1:29 PM జనగామ General
చిల్పూర్‌లో ఐలమ్మ వర్ధంతి వేడుకలు - Udayam
చిల్పూర్ మండలం కృష్ణాజిగూడెంలో వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని సీపీఎం, రైతు సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో ఐలమ్మ పోరాటం, దొరలు, పెత్తందారులపై ఆమె తిరుగుబాటును గుర్తుచేసుకున్నారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ పీడిత ప్రజల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం, రైతు సంఘం మండల నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...