Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలప్‌చెడ్‌లో నూతన భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Harika Nov 04, 2026 5:16 PM మెదక్General
చిలప్‌చెడ్‌లో నూతన భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
చిలప్‌చెడ్ మండల కేంద్రంలో మహిళా డ్వాక్రా సంఘం భవనం, జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌తో పాటు నాలుగు భవనాలను ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, అధికారులు, గ్రామ సర్పంచ్, గ్రామస్థులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...