Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్ముల్‌మైలారం పాఠశాలలో భూసార పరీక్షలపై అవగాహన సదస్సు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 10:11 AM వికారాబాద్General
చిల్ముల్‌మైలారం పాఠశాలలో భూసార పరీక్షలపై అవగాహన సదస్సు - Udayam
విద్యార్థి దశ నుంచే వ్యవసాయ రంగంపై అవగాహన పెంపొందించుకోవాలని రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు సూచించారు. స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్‌లో భాగంగా చిల్ముల్‌మైలారం ఉన్నత పాఠశాలలో భూసార పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. నేల ఆరోగ్యం, మట్టి పరీక్షలు, ఎరువుల వినియోగంపై అధికారుల సూచనలు పాటించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తులసి, విజయరత్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...