Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకమర్రి గేట్ వద్ద బోల్తాపడిన వినాయక విగ్రహం

Follow Udayam on Google
sreekanth patel Sep 10, 2026 6:39 PM మహబూబ్‌నగర్General
చిలకమర్రి గేట్ వద్ద బోల్తాపడిన వినాయక విగ్రహం - Udayam
కాటేధన్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా గురువారం చిలకమర్రి గేట్‌ సమీపంలో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో సుమారు రూ.3 లక్షల విలువైన విగ్రహం రోడ్డుపై పడిపోయింది. తృటిలో ప్రమాదం తప్పగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన అనంతరం డ్రైవర్‌ పరారైనట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు, వాహనం వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...