Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేటలో ఓజోన్ పరిరక్షణ అవగాహన

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 6:56 PM పల్నాడు General
చిలకలూరిపేటలో ఓజోన్ పరిరక్షణ అవగాహన - Udayam
ప్రపంచ ఓజోన్‌ దినోత్సవం సందర్భంగా పోలిరెడ్డిపాలెం ఎంపీ స్కూల్‌ విద్యార్థులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. క్లోరోఫ్లోరో కార్బన్‌ల అధిక వినియోగంతో ఓజోన్‌ పొర దెబ్బతింటుందని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు తెలిపారు. ఓజోన్‌ పొర దెబ్బతింటే అతినీలలోహిత కిరణాలు నేరుగా వ్యక్తులు, జంతువులపై పడి హాని కలిగిస్తాయని వివరించారు. ఈ-వేస్ట్‌, సేఫ్టీ ప్యాకింగ్‌ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...