Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేటలో "హర్ ఘర్ తిరంగా" ర్యాలీ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 12, 2026 9:23 PM పల్నాడుGeneral
చిలకలూరిపేటలో "హర్ ఘర్ తిరంగా" ర్యాలీ - Udayam
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేటలో "హర్ ఘర్ తిరంగా" ర్యాలీ ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించిన ఈ ర్యాలీలో విద్యార్థులు, పురపాలక సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలతో దేశభక్తి నినాదాలు చేశారు. ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగురవేసి స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటాలని ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...