Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేటలో భారీ చోరీ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 10:12 PM పల్నాడుGeneral
చిలకలూరిపేటలో భారీ చోరీ - Udayam
చిలకలూరిపేటలో (మం) పండరిపురంలో భారీ చోరీ జరిగింది. ఆర్టీసీ కండక్టర్ శారద దంపతులు ఇంట్లో లేని సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి కిలో వెండి ఆభరణాలు, మూడు సవర్ల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు అపహరించారు. వారం క్రితం హుబ్లీకి కుమారుడి వద్దకు వెళ్లిన దంపతులు తిరిగి రాకముందే ఈ ఘటన చోటుచేసుకుంది.

Comments

G
Loading comments...