Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేటలో అన్నదాన కార్యక్రమం

Follow Udayam on Google
T. SRINU BABU Sep 02, 2026 7:47 PM పల్నాడుGeneral
చిలకలూరిపేటలో అన్నదాన కార్యక్రమం - Udayam
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రశాంతి వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...