వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేటలోని 52 ఎకరాల టిడ్కో గృహ సముదాయంలో 35 సెంట్లలో రామాలయం, శివాలయం, ఆంజనేయస్వామి ఆలయం, గోశాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. టీటీడీ నిధులతో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు.
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు శివనాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు.
Comments
Loading comments...

