వార్తలకు తిరిగి వెళ్లండి
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మార్చి 15న మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్నారు. చికిత్స కోసం కేరళకు వెళ్లిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చికిత్స అనంతరం తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు.
ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ రాకతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది
Comments
Loading comments...

