Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చికెన్ వ్యర్ధాలతో దుర్వాసన.. ఇబ్బందుల్లో ప్రజలు

Follow Udayam on Google
babu varun Aug 09, 2026 9:57 AM రాజన్న సిరిసిల్లGeneral
చికెన్ వ్యర్ధాలతో దుర్వాసన.. ఇబ్బందుల్లో ప్రజలు - Udayam
గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలోని పెద్ద వాటర్ ట్యాంక్ సమీపంలో చికెన్ వ్యర్ధాలను పడేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమలు ఈగలు వృద్ధి చెంది రోగాల బారిన పడి అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి చికెన్ వ్యర్థాలను వేసే వారిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...