వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.10.50 లక్షలు వసూలు చేసి మోసగించారనే ఆరోపణలపై యూట్యూబర్ రమానందనపై అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు రమానందనకు మరోసారి నోటీసులు జారీ చేశారు.
ఈ నెల 17న అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసులో ఆదేశించారు. కేసుకు సంబంధించిన ఆరోపణలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

