Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాల సీఐపై చర్యలు తీసుకోండి-వైకాపా ఎస్టీ నాయకులు సెల్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 08, 2026 2:30 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
చీరాల సీఐపై చర్యలు తీసుకోండి-వైకాపా ఎస్టీ నాయకులు సెల్ - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, గిరిజన మహిళపై అసభ్యంగా మాట్లాడిన సీఐపై చర్యలు తీసుకోవాలని ధర్మవరం లో వైకాపా ఎస్టీ సెల్ జిల్లా నాయకులు దేవరకొండ రమేష్ మంళవారం డిమాండ్ చేశారు. చీరాల సిఐ ప్రసాద్ కార్డెన్ సెర్చ్ లో బాగంగా వృద్ధ గిరిజన మహిళలను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా ఆమెపై దౌర్జన్యానికి పాలపడ్డ సిఐ పై ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కఠినచర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...