Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లిలో తాగునీటి పైపులైన్ పనులు

Follow Udayam on Google
B RAJESH Sep 17, 2026 8:34 PM విజయనగరంGeneral
చీపురుపల్లి పట్టణానికి సంకిలి నుంచి వస్తున్న సుజలధార పైపులైన్ ద్వారా మంచినీటి సరఫరా జరుగుతోంది. పంచాయతీలో గత కొన్ని నెలలుగా నీటి సరఫరాలో అంతరాయం కలుగుతోంది. నూతన రైల్వే వంతెన మీదగా డినో పైపు నుంచి ఎంఎస్ పైపుల జాయింట్ ను అనుసంధానిస్తూ రూ.20 లక్షలతో పనులు జరుగుతున్నాయి. నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...