వార్తలకు తిరిగి వెళ్లండి
చీపురుపల్లి మండలంలోని 66 పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనట్లు MEO బూసి నాయుడు గురువారం తెలిపారు. ఈ నెల 18న ఓటరు జాబితాలపై అభ్యంతరాలు స్వీకరించి, ప్రధానోపాధ్యాయులు తుది జాబితాను ప్రకటిస్తారని వెల్లడించారు.
ఈనెల 29న నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని, అదే రోజు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపికతో పాటు నూతన కమిటీతో తొలి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

