Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీపులేటిలో అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 4:53 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
చీపులేటిలో అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
మడకశిర పట్టణ పరిధిలోని చీపులేటిలో రూ.20 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం, ఎన్‌టీఆర్ హౌసింగ్ స్కీమ్‌లో మంజూరైన ఇళ్ల నిర్మాణానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. బీసీ, ఎస్సీ కాలనీల్లో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంతో గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...