వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలస మండలం చీమలవలసలో భారీ వర్షాలకు దవల ప్రభావతిగారే ఇల్లు పూర్తిగా కూలిపోయింది. మట్టిగోడలతో ఉన్న పెంకిటిల్లు ఒక్కసారిగా కూలింది. నివాసితులు అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డారు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి తలదాచుకునేందుకు ఇల్లు లేక వీధిన పడ్డారు. అధికారులు స్పందించి కుటుంబానికి తాత్కాలిక వసతి కల్పించి ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

