Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తిలో తుఫాన్‌కు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 11:47 AM ప్రకాశం General
చీమకుర్తిలో తుఫాన్‌కు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు - Udayam
మురసు తుఫాన్‌ ప్రభావంతో చీమకుర్తి పట్టణంలోని వీవర్స్ కాలనీలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రాత్రి నుంచి వీస్తున్న తీవ్ర ఈదురుగాలులకు ఓ స్తంభం కారుపై పడటంతో వాహనం ధ్వంసమైంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పట్టణంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...