Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తిలో శివయ్యను తాకిన సూర్యకిరణాలు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 12:50 PM ప్రకాశం General
చీమకుర్తిలో శివయ్యను తాకిన సూర్యకిరణాలు - Udayam
చీమకుర్తి సిద్ధవారివీధిలోని శ్రీ గంగ పార్వతీ సమేత శ్రీ నగరేశ్వరస్వామి ఆలయంలో గురువారం సూర్యకిరణాలు స్వామివారిని తాకాయి. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్నారు. సూర్యాభిషేకాన్ని భక్తులు తిలకించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా శివుడిని సూర్యకిరణాలు తాకుతాయని ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ తెలిపారు.

Comments

G
Loading comments...