వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తి పంచాయతీగా ఉన్నప్పుడు 1985లో సర్పంచ్ పదవిని జనరల్ కేటగిరీకి కేటాయించారు. టీడీపీ మద్దతుతో రావిపాటి వసంతరావు సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు. నగర పంచాయతీగా మారిన తర్వాత వరుసగా రెండుసార్లు బీసీకి కేటాయించారు.
ప్రస్తుతం గ్రేడ్-2 మున్సిపాలిటీగా మారిన చీమకుర్తిలో ఛైర్మన్ పదవిని జనరల్ కేటగిరీకి కేటాయించారు. దీంతో ఈసారి పదవిని దక్కించుకునేందుకు కీలక నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
Comments
Loading comments...

