వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తి స్థానిక సంస్థల ఎన్నికల్లో ZPTC స్థానాన్ని ఓసీ మహిళకు, MPP పదవిని ఎస్సీ మహిళలకు కేటాయించారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.
గతంలో MPP పదవి బీసీకి కేటాయించగా, 2026 ఎన్నికల్లో ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. దీంతో ఆశావహులు అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
Comments
Loading comments...

