Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తి ఛైర్మన్ రిజర్వేషన్‌పై ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 1:19 PM ప్రకాశం General
చీమకుర్తి ఛైర్మన్ రిజర్వేషన్‌పై ఉత్కంఠ - Udayam
చీమకుర్తి మున్సిపాలిటీలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఛైర్మన్ పదవి రిజర్వేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈరోజు సాయంత్రంలోగా రిజర్వేషన్ ఖరారు కావచ్చని స్థానికులు భావిస్తున్నారు. గతంలో రెండుసార్లు బీసీకి రిజర్వేషన్ కేటాయించగా, ఈసారి జనరల్‌కు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...