వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ చిగురుమామిడి మండల రైతులు శుక్రవారం సుందరగిరి చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఎండిన మొక్కజొన్న, వరి కర్రలతో రోడ్డుపై ధర్నా చేశారు.
వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

