Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిగురుమామిడిలో సాయుధ పోరాట వారోత్సవాలు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 12:15 PM కరీంనగర్General
చిగురుమామిడిలో సాయుధ పోరాట వారోత్సవాలు - Udayam
చిగురుమామిడి మండలం గునుకులపల్లెలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. అమరవీరుల స్థూపాల వద్ద సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి జెండా ఎగురవేసి నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...