Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిగరెట్ల చోరీ ముఠా అరెస్టు

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 7:27 AM ఆదిలాబాద్General
సిగరెట్ల చోరీ ముఠా అరెస్టు - Udayam
ఆదిలాబాద్‌లోని హోల్‌సెల్‌ దుకాణంలో చోరీకి పాల్పడిన రాజస్థాన్‌ అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3.90 లక్షల విలువైన సిగరెట్లు, నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోనూ చోరీలు చేసిన ఈ ముఠాపై గతంలో ఏడు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగిలించిన సొత్తును కొనుగోలు చేసిన హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...