వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ గాంధీనగర్ ధర్నాచౌక్ వద్ద విధులు నిర్వహిస్తున్న సీఐ అహ్మద్ అలీ గుండెపోటుతో మృతి చెందారు. సచివాలయ ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో అక్కడ చోటుచేసుకున్న తోపులాటలో తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన హఠాత్తుగా కుప్పకూలారు.
వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విధి నిర్వహణలో అధికారి మృతిపై పోలీసు శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
Comments
Loading comments...

