Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీలో చేరిన డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 4:30 PM హైదరాబాద్General
బీజేపీలో చేరిన డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ - Udayam
ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ బీజేపీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ‘ఢీ’, ‘బిగ్‌బాస్‌’ కార్యక్రమాలతో గుర్తింపు పొందిన శ్రష్టి వర్మ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. ఆమెతో పాటు పలువురు యువత, కళాకారులు కూడా పార్టీలో చేరారు.

Comments

G
Loading comments...