వార్తలకు తిరిగి వెళ్లండి

లేబర్ కోడ్స్ రద్దు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 17న 'ఛలో విజయవాడ' నిర్వహిస్తున్నట్లు APMSRU రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ సలీమ్ తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం ఆఫీస్‌లో గురువారం కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు.
లేబర్ కోడ్స్ వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతింటోందని, ఈ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

