Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఛలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి: జేఏసీ

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 12:21 PM సిద్దిపేటGeneral
ఛలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి: జేఏసీ - Udayam
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్తున్న ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి తగదని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులు గ్యాదరి పరమేశ్వర్‌, విక్రమ్‌రెడ్డి అన్నారు. ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 10న నిర్వహించనున్న ఛలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు సిద్దిపేట ఎన్జీవోస్‌ భవన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు.

Comments

G
Loading comments...