వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జడ్పీ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో కలెక్టర్ సుమిత్ కుమార్ జడ్పీ స్పెషల్ ఆఫీసర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
చిత్తూరు మండల స్పెషల్ ఆఫీసర్‌గా సెరికల్చర్ జేడీ వాణి, గుడిపాల మండల స్పెషల్ ఆఫీసర్‌గా ఆర్డీవో శ్రీనివాసులను నియమించారు.
Comments
Loading comments...

