వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం తూర్పుగడ్డలో ట్రాక్టర్ నడుపుతూ అదుపుతప్పి పడిపోవడంతో ఇంటర్మీడియట్ విద్యార్థి యుగంధర్ (16) మంగళవారం మృతి చెందాడు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన యుగంధర్ తాత వెంకటేశ్ ఇంటికి వచ్చాడు. పొలంలో ప్రమాదానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని పలమనేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
Comments
Loading comments...

