Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోతాపురికి భారీ డిమాండ్!

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 5:06 PM తిరుపతిGeneral
తోతాపురికి భారీ డిమాండ్! - Udayam
వి.కోట, బంగారుపాళ్యం, కర్ణాటకలోని ములబాగల్ పరిసర ప్రాంతాల్లో తోతాపురిని టన్ను రూ.90 వేలతో వ్యాపారులు సోమవారం తోటల్లోనే కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో తోతాపురి, నీలం మామిడి కాయలు లభిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని దామలచెరువు, తిరుపతి, పుత్తూరు, చిత్తూరులో మామిడి సీజన్ ముగిసి నెల కావస్తోంది. నాలుగైదు రోజుల్లో తోతాపురి ధర టన్నుకు రూ.లక్షకు చేరుకోవచ్చని వ్యాపారులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...