వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లాలో మట్టి మాఫియా గుట్టలను అక్రమంగా ధ్వంసం చేసి రియల్ ఎస్టేట్ ప్రాంతాలకు మట్టి తరలిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు ఆరోపించారు.
నగరి, జీడీనెల్లూరు, బంగారుపాళ్యం నియోజకవర్గాల్లో అక్రమ మట్టి తరలింపు అధికంగా జరుగుతోందన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పర్యావరణాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

