Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు రాజకీయ పరిస్థితిపై సీఎం ఆరా

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 07, 2026 3:49 PM చిత్తూరుGeneral
చిత్తూరు రాజకీయ పరిస్థితిపై సీఎం ఆరా - Udayam
చిత్తూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు జిల్లా అధ్యక్షుడు చెక్కుడుకుప్పం షణ్ముగం రెడ్డి నుంచి వివరాలు తెలుసుకున్నారు. విజయవాడ సచివాలయంలో జరిగిన భేటీలో రెండేళ్ల పాలనపై డోర్ టు డోర్ ప్రచారం, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, డీఎస్సీపై వైసీపీ చేపడుతున్న రిలే దీక్షలపై ఆరా తీశారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.

Comments

G
Loading comments...