Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెట్ బ్యాట్ పట్టిన చిత్తూరు ఎమ్మెల్యే

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 06, 2026 2:17 PM చిత్తూరుGeneral
క్రికెట్ బ్యాట్ పట్టిన చిత్తూరు ఎమ్మెల్యే - Udayam
మురకంబట్టులో జరిగిన మురకంబట్టు ప్రీమియర్ లీగ్–2026 ఫైనల్ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ యువతతో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. బ్యాట్‌తో షాట్లు ఆడి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఎమ్మెల్యే ఆటను చూసిన ప్రేక్షకులు, యువత హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...