వార్తలకు తిరిగి వెళ్లండి

గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీకే దక్కే అవకాశం ఉందన్న ప్రచారంతో తిరుపతి, చిత్తూరు జిల్లా నేతల్లో పోటీ పెరిగింది.
రెండు స్థానాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతకు దక్కుతుందనే ఆశావహులు ఎదురుచూస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన పలువురు నేతలు అధిష్ఠానం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Comments
Loading comments...

