Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు దళిత వేదిక అధ్యక్షుడిగా ఎ. రాజ

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 12, 2026 3:59 PM చిత్తూరుGeneral
చిత్తూరు దళిత వేదిక అధ్యక్షుడిగా ఎ. రాజ - Udayam
రాష్ట్ర దళిత వేదిక చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఎ. రాజను రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా నియమించింది. రాష్ట్ర అధ్యక్షుడు జారీ చేసిన నియామక ఉత్తర్వులను జిల్లా అధికారులకు అందజేశారు. దళితుల విద్య, మహిళా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజ తెలిపారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టి, అధికారుల సమన్వయంతో దళితుల సమస్యలను పరిష్కరిస్తానన్నారు.

Comments

G
Loading comments...