Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీఎం గోదాములపై కలెక్టర్‌ తనిఖీ

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 2:40 PM చిత్తూరుGeneral
ఈవీఎం గోదాములపై కలెక్టర్‌ తనిఖీ - Udayam
చిత్తూరు కలెక్టరేట్‌ సమీపంలోని ఈవీఎం గోదాములను కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గురువారం తనిఖీ చేశారు. సీల్లు, తాళాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సీసీ కెమెరాలతో పరిసరాలను పర్యవేక్షిస్తూ అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. DRO మోహన్‌కుమార్‌, శ్రీలక్ష్మి, రాజేంద్ర ఆయన వెంట ఉన్నారు.

Comments

G
Loading comments...