వార్తలకు తిరిగి వెళ్లండి

చిరంజీవి, బాబీ కలయికలో రూపొందుతున్న చిత్రం పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తదుపరి కీలక షెడ్యూల్‌ను వచ్చే వారం నుండి హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇక్కడ ప్రధాన తారాగణంపై కీలక టాకీ సీన్లను తెరకెక్కించనున్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరు రెండు విభిన్న కోణాల్లో అలరించనున్నారు. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Loading comments...

