Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరంజీవికి ఉత్తేజ్ స్పెషల్ విషెస్

Follow Udayam on Google
Udayam Desk Aug 22, 2026 5:45 PM జాతీయంవినోదం
చిరంజీవికి ఉత్తేజ్ స్పెషల్ విషెస్  - Udayam
మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. నటుడు ఉత్తేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చిరంజీవికి తనదైన శైలిలో ప్రత్యేకంగా విషెస్ చెప్పారు. మధ్యతరగతి కుటుంబం నుంచి మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి సినీ ప్రయాణాన్ని ఉత్తేజ్ ప్రస్తావించారు. ఆయన ప్రయాణం, వ్యక్తిత్వం ఎందరికో స్ఫూర్తినిచ్చాయని ఉత్తేజ్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...