Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేట రైతుబజార్ లో ధరలు

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 9:49 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
జగ్గయ్యపేట రైతుబజార్ లో ధరలు - Udayam
జగ్గయ్యపేట రైతుబజార్‌లో సోమవారం చింతపండు కిలో రూ.260 ధర పలికింది. ధనియాలు రూ.220, వెల్లుల్లి రూ.186, బఠానీ రూ.135, ఉసిరి రూ.125, బీన్స్ రూ.115, క్యారెట్ రూ.50, ఉల్లిగడ్డ రూ.51గా విక్రయించారు. చిలగడదుంప రూ.48, టమాటా, వంకాయ రూ.36, పచ్చిమిర్చి రూ.38, బీరకాయ రూ.34 ధర పలికాయి. బెండకాయ, కాకరకాయ, గుమ్మడికాయ రూ.30, క్యాబేజీ రూ.26, బంగాళాదుంప రూ.25 చొప్పున విక్రయించారు.

Comments

G
Loading comments...