వార్తలకు తిరిగి వెళ్లండి

చింతపల్లి-కేడీ పేట హైవే మార్గాన్ని శుక్రవారం ఉదయం నుంచి అధికారులు మూసివేశారు. భారీ వర్షాల కారణంగా రాంపుల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా పెదవలస వద్ద లారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
వర్షాలు తగ్గే వరకు ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

